ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeజాతీయంవర్షం కోసం గాడిదలకు పెళ్లి

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం :                                                                                                                                 వర్షాలు కురవకపోవడంతో కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ  గ్రామస్తులు గాడిదలకు వివాహం జరిపించారు.
మగ గాడిదకు కాంతేశ్‌ అని, ఆడ గాడిదకు కస్తూరి అని నామకరణం చేసి శాస్తోక్తంగా వివాహం జరిపించారు.
పెళ్లికి విచ్చేసిన వారికి  విందు భోజనం ఏర్పాటు చేశారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితిలో ఆనాదిగా వస్తున్ప ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపించామన్నారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!