ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeతెలంగాణసిద్ధిపేటరూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్.

రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్.

📰 Generate e-Paper Clip

      అర్జున్ సమాచారం :  సిద్దిపేట జిల్లా, చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు…
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఓ రైతు నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!