ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్శ్రీ భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు...

శ్రీ భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు…

📰 Generate e-Paper Clip

జమ్మికుంట,అర్జున్ సమాచారం:

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం శనివారం నాడు శ్రీ భక్తాంజనేయ స్వామి వారికీ సహస్ర నాగవల్లి దళ (తమలపాకులు)అర్చన మరియు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు రామచందర్రావు నిర్వహించారు. భక్తులు తీసుకువచ్చిన నాగవల్లి దళాల (తమలపాకులు) తో స్వామివారికి ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు…
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!