ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళలు అమరావతి

సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళలు అమరావతి

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీమంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత ఉన్నారు.
=================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!