ePaper
Monday, October 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

సోమవారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
తూర్పుమధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం (కేంద్రీకృతమైయిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదే ప్రాంతంలో రాత్రిలోపు వాయుగుండంగా, రేపు తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం వుంది.  సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశంవుంది.  బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశం వుంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వుంది. మంగళ,బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!