ePaper
Saturday, August 15, 2026
ePaper
HomeతెలంగాణGHMCసందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు - కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం ఫ్రూట్స్...

సందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు – కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం ఫ్రూట్స్ పంపిణీ

📰 Generate e-Paper Clip

సందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు – కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం ఫ్రూట్స్ పంపిణీ

మంచిర్యాల జిల్లా ప్రతి నిధి ,అర్జున్ సమాచారం , జూన్ 29:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌ లో అమృతహాస్తాం వెల్ఫేర్ సొసైటీ లో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గౌ శ్రీ సందేనవేణి మహేంద్రనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం నాడు ఘనంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీ లో కేక్ కట్ చేసి వయోవృద్ధులు ,అనాధల మధ్య ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మహేంద్ర నాథ్ యాదవ్ నిరుపేదలకు నిరంతరం అండగా ఉంటూ ఆపదలను తీరుస్తున్న గొప్ప వ్యక్తి ,ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మెడికల్ క్యాంపు, ఐ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు, నిరుపేద పిల్లలకు తనవంతుగా చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తూన్నారు ఇలాంటి మహనీయుడి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా చేసుకోవడం ఖమ్మం జిల్లా, భూపాలపల్లి జిల్లా ,కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ,మంచిర్యాల జిల్లా లో ఘనంగా చేయడం జరిగింది ఆశ్రమంల్లో నీ పిల్లలు వయెవృద్ధుల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

కార్యక్రమంలో వారు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిల్లారపు సంతోష్ యాదవ్ హైదరాబాద్, డాక్టర్ ఎన్ జీ ఓ ఎంకే రాజేష్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, నూనె హరిబాబు యాదవ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ,మంచాల రవీందర్ యాదవ్ భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు, గజ్జి రమేష్ యాదవ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, నంబాల శ్రీనివాస్ యాదవ్ మందమర్రి మండలం ఉపాధ్యాయులు, సందెనవేని మల్లేష్ యాదవ్, కత్తర్ల సాగర్ యాదవ్, దాడి రాజబాబు యాదవ్, కొమ్ము దేవేందర్ యాదవ్, జంగపల్లి శ్రీధర్ అమృత హస్తం సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రమేష్, మహిళలు, వృద్ధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!