ePaper
Friday, August 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అమెరికాలో హన్మకొండ జిల్లా విద్యార్థి మృతి15 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత,

అమెరికాలో హన్మకొండ జిల్లా విద్యార్థి మృతి15 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత,

📰 Generate e-Paper Clip

అమెరికాలో హన్మకొండ జిల్లా విద్యార్థి మృతి15 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూత,

హన్మకొండ. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 12

అమెరికాలోని ఫ్లోరిడాలో జూలై 25వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో 75% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం గంటూర్పల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందాడు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులు ఉన్నత చదువుల కోసం కొడుకును 2023లో అమెరికా పంపారు. అమెరికా నుంచి తిరిగి వచ్చి వివాహం చేసుకుందాం అనుకునే సమయానికి అనుకోని ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్నదంతా ఖర్చు చేసినా కొడుకును కాపాడుకోలేకపోయా,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!