అర్జున్ సమాచారం: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకున్న దారుణ ఘటన.
అస్సాంకు చెందిన మెహక్ అహ్మద్(19) ఉద్యోగం నిమిత్తం నోయిడాకు వచ్చింది
. కాల్ సెంటర్లో పని చేస్తూ.. తన ఫ్రెండ్ సంజనా(18)తో కలిసి పీజీలో నివసించేది.
అదే ఫ్లోర్లో ఉంటున్న రమన్.. రూమ్‌కి ఎదురుగా కూర్చొని మద్యం సేవించడంతో వాగ్వాదానికి దిగిన మెహక్
ఇక్కడ మద్యం సేవించొద్దని చెప్పినందుకు.. మెహక్‌పై రమన్ దాడి చేసారు.
ఆపై కత్తి తీసుకొని.. 10 సార్లు మెహక్ని పొడిచి.. దారుణంగా హతమార్చాడు
అనంతరం తన గదిలో మెహక్ మృతదేహం వదిలేసి.. రమన్ బీహార్‌కు పారిపోయాడు
పోలీసులు రంగంలోకి దిగి.. ఇదంతా రమన్ చేశాడని గుర్తించి.. బీహార్‌లో అతడ్ని అరెస్ట్ చేశారు
====================

