ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుమలలో ఘనంగా గరుడ పంచమి

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:                                                                                                                                                గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది.  శ్రీవారి వాహనాల్లో గరుడుడు అగ్రగణ్యుడు. ప్రతి ఏటా శుక్ల పక్షం ఐదో రోజున గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నూతన దంపతులు వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని, మహిళలు తమ సంతానం గరుడునిలా బలశాలిగా ఉండాలని పూజలు చేస్తారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!