ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణమాజీ ఎంపీపీ చెట్పల్లి సత్యం బర్త్డే సెలబ్రేషన్

మాజీ ఎంపీపీ చెట్పల్లి సత్యం బర్త్డే సెలబ్రేషన్

📰 Generate e-Paper Clip

మాజీ ఎంపీపీ చెట్పల్లి సత్యం బర్త్డే సెలబ్రేషన్.

జన్నారం ప్రతినిధి : అర్జున్ సమాచార్ ఆగస్టు 18:

టిఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీగా ఎన్నికై ఎంపీపీగా జన్నారం మండలం సేవలందించిన మన శెట్టిపల్లి సత్తన్న గారికి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోర్లగుంట ప్రభుదాస్. తాళ్లపల్లి రాజేష్. భరత్ కుమార్. కొండకూరు ప్రభుదాస్ దుమాల ఎల్లయ్య. సాగర్. కొందుకూరు ప్రశాంత్. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!