ePaper
Monday, October 12, 2026
ePaper
Homeతెలంగాణ  విషయం: రాజాపూర్ రిక్విజిషన్ రద్దు పై సింగరేణి ఆలోచన.

  విషయం: రాజాపూర్ రిక్విజిషన్ రద్దు పై సింగరేణి ఆలోచన.

📰 Generate e-Paper Clip

విషయం: రాజాపూర్ రిక్విజిషన్ రద్దు పై సింగరేణి ఆలోచన.

అర్జున్ సమాచారం ప్రతినిధి తెలంగాణ. ఆగస్టు 23.

రాజాపూర్ గ్రామస్తులు పదే పదే OC-2 పనులు అడ్డుకోవడం, C5 క్యాంప్ వద్ద నిరసనలు చేయడం వలన ఉత్పత్తి ఉత్పాదతకు ఆటంకాలు ఏర్పడుతున్నందున సింగరేణి యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో సింగరేణి ఉన్నతాధికారులు రాజాపూర్ రిక్విజిషన్ ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది.

రాజాపూర్ & తెనుగుపల్లి గ్రామాలను తీసుకోకపోయినా OC-2 మరో 10 సంవత్సరాల పాటు నడిచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రిక్విజిషన్ రద్దు చేసుకొని, తాడిచర్ల-2 బ్లాక్ కు ప్రయారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం పై సింగరేణి అధికారులలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!