ఆళ్లగడ్డ ఆగస్టు 29,అర్జున్ సమాచారం:
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 28 మరియు 29వ తేదీలలో ఆళ్లగడ్డ శ్రీ సోముల రమణారెడ్డి ఆర్ ఆర్ అకాడమీ చైర్మన్, ఎస్,వి, ఎన్, హరిప్రసాద్ రెడ్డి ప్రెసిడెంట్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీ ఏ వి రామసుబ్రహ్మణ్యం, టి వినోద్ , వంశి , వారి ఆధ్వర్యంలో బాలురకు బాలికలకు
, అండర్ 10 అండర్ 12 అండర్స్ కొట్టాను అండర్ 17 అండర్ 19 మరియు సీనియర్స్ వివిధ విభాగాలలో 60 మీటర్లు, 100 మీటర్లు , 200 మీటర్లు , 800 మీటర్లు 1500 మీటర్లు షార్ట్ పుట్ మరియు జావలిన్ త్రో క్రీడాంశాలలో అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు
ఈ పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్ మరియు మెడల్స్ మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్న వారందరికీ ఇవ్వడం జరుగుతుంది అని ఆర్ఆర్ అకాడమీ నిర్వాహకులు తెలియజేశారు
ఆర్ ఆర్ అకాడమీ కోచ్ సుబ్బారాయుడు మాట్లాడుతూ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు తో 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు వైపిపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రిపోర్టు చేయగలరని కాంటాక్ట్ నెంబర్ 9966869159
సంప్రదించగలరని తెలిపారు
=====================

