ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మంలో అరుదైన తైటా గుడ్లగూబ ప్రత్యక్షం ఖమ్మం

ఖమ్మంలో అరుదైన తైటా గుడ్లగూబ ప్రత్యక్షం ఖమ్మం

📰 Generate e-Paper Clip

ఖమ్మం,అర్జున్ సమాచారం:
ఖమ్మం సోమారం గ్రామంలో అరుదైన తైటా గుడ్లగూబ కనిపించింది. అవుల ప్రవీణ్ ఇంటి సమీపంలో గాయాలతో కనిపించిన గుడ్లగూబ ఎగరలేకపోయింది. అటవీ అధికారులు గుడ్లగూబను గుర్తించారు. చికిత్స అనంతరం సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.  ఈ గుడ్గూబను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!