ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఆ పోలీసులను గుర్తించండి డీజీపీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్

ఆ పోలీసులను గుర్తించండి డీజీపీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్  మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించండని డీజీపీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులపై తీసుకునే చర్యల రిపోర్టును స్పీకర్ ముందు ఉంచండని ఆదేశించింది.  మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని హైకోర్టు తేల్చి చెప్పింది.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!