ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్సిరిసిల్ల జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

సిరిసిల్ల జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

📰 Generate e-Paper Clip

గంభీరావుపేట : అర్జున్ సమాచారం:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య – లక్ష్మి దంపతులు శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. దేవయ్య, లక్ష్మీ దంపతులు గ్రామ శివారున గల కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దేవయ్య, లక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!