హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్‌లో ₹1.1 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ పట్టివేసారు. భోపాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల బస్సులో డీఆర్ఐ అధికారులు 1.136 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్లీపర్ బెర్త్‌ల కింద పరుపుల మధ్య నాలుగు ప్యాకెట్లలో దాచిన మాదకద్రవ్యాలను గుర్తించారు. వీటి విలువ సుమారు ₹1.1 కోట్లు ఉంటుందని అంచనా.
రూ. 1.1 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ పట్టివేత
RELATED ARTICLES

