ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు సన్మానం జమ్మికుంట

కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు సన్మానం జమ్మికుంట

📰 Generate e-Paper Clip

జమ్మికుంట,అర్జున్ సమాచారం:
మంగళవారం ఇల్లందకుంట మండల కేంద్రానికి వన మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి పూల బుకే అందించడం జరిగింది. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో  దేవస్థానం చైర్మన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గొడిశాల పరమేష్, ఎడ్ల కిషన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి,గుండారపు సాయి, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!