ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఅమరావతి ఛాంపియన్. అథ్లెక్షల్లో శిక్షణ

అమరావతి ఛాంపియన్. అథ్లెక్షల్లో శిక్షణ

📰 Generate e-Paper Clip

ఆళ్లగడ్డ,అర్జున్ సమాచారం:

ఆళ్లగడ్డ శ్రీ సోముల రమణారెడ్డి ఆర్ ఆర్ అకాడమీ వారు జూలై 27 28 తేదీలలో   ఆళ్లగడ్డ విజయోగ వర్గ పరిధిలో అమరావతి ఛాంపియన్  సెలక్షన్స్ లో భాగంగా బాల బాలికలకు  అథ్లెటిక్స్ విభాగంలో   అండర్- 17 అండర్ – 23 అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనే టువంటి అథ్లెట్స్ కు , రన్స్ జంప్స్  త్రోస్ విభాగాలలో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్ ఆర్ అకాడమీ నిర్వాహకులు  శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి  ఎస్ వి ఎన్ హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం  వినోద్ భువన శేఖర్   తెరువూరు తెలిపారు.
కోచ్ సుబ్బారాయుడు  మాట్లాడుతూ ఈ శిక్షణ ఉదయం 6 గంటల నుండి  7:30 వరకు  సాయంత్రము  5 గంటల నుండి 6:30 వరకు  వై పి పి యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో  శిక్షణ ఇస్తున్నట్లు మరిన్ని వివరాలకు
కాంటాక్ట్ నెంబర్  9966869159. కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!