ఆళ్లగడ్డ,అర్జున్ సమాచారం:
ఆళ్లగడ్డ శ్రీ సోముల రమణారెడ్డి ఆర్ ఆర్ అకాడమీ వారు జూలై 27 28 తేదీలలో ఆళ్లగడ్డ విజయోగ వర్గ పరిధిలో అమరావతి ఛాంపియన్ సెలక్షన్స్ లో భాగంగా బాల బాలికలకు అథ్లెటిక్స్ విభాగంలో అండర్- 17 అండర్ – 23 అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనే టువంటి అథ్లెట్స్ కు , రన్స్ జంప్స్ త్రోస్ విభాగాలలో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్ ఆర్ అకాడమీ నిర్వాహకులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎస్ వి ఎన్ హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం వినోద్ భువన శేఖర్ తెరువూరు తెలిపారు.
కోచ్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ శిక్షణ ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు సాయంత్రము 5 గంటల నుండి 6:30 వరకు వై పి పి యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శిక్షణ ఇస్తున్నట్లు మరిన్ని వివరాలకు
కాంటాక్ట్ నెంబర్ 9966869159. కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు.

