ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణకారులో మంటలు

కారులో మంటలు

📰 Generate e-Paper Clip

కారులో మంటలు
హైదరాబాద్. అర్జున్ సమాచారం, ప్రతినిధి జూలై29.


పివి నరసింహా రావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 278  దగ్గర కారులో మంటలు చెలరేగాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు స్పందించి నిమిషాల్లో మంటలను అదుపు చేసారు. ఘటనలో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమీ కాలేదు.  కొద్ది సేపట్లలోనే ట్రాఫిక్ ను క్రమబద్దం చేసారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!