కారులో మంటలు
హైదరాబాద్. అర్జున్ సమాచారం, ప్రతినిధి జూలై29.
పివి నరసింహా రావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 278 దగ్గర కారులో మంటలు చెలరేగాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు స్పందించి నిమిషాల్లో మంటలను అదుపు చేసారు. ఘటనలో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమీ కాలేదు. కొద్ది సేపట్లలోనే ట్రాఫిక్ ను క్రమబద్దం చేసారు.
========================

