ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్నంద్యాలశ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నంద్యాల

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నంద్యాల

📰 Generate e-Paper Clip

నంద్యాల,అర్జున్ సమాచారం:
శ్రీశైలం జలాశయానికి వరద పోటు పెరిగింది.  శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 79,403 క్యూసెక్కులు.శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 824.80 అడుగులు.శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు.జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 44.6 టీఎంసీలుగా నమోదయ్యాయి.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!