ePaper
Friday, August 14, 2026
ePaper
Homeజాతియంయాంటి పేపర్ లీక్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

యాంటి పేపర్ లీక్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:

యాంటి పేపర్ లీక్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులు, మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన యాంటి పేపర్ లీక్‌ బిల్లు 2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడిన వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు కూడా విధించనున్నారు.
===============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!