ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్

తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్


హైదరాబాద్.  ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 5


ఇంతవరకు తెలంగాణలో ఆరవై లక్షల ఓట్లు కట్ అయ్యాయి. సర్ ప్రక్రియ పూర్తయ్యే అనంతరం 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారుల అంచనా. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు జాబితాలోని అడ్రస్లో అందుబాటులో లేరని అధికారులు  గుర్తించారు. చనిపోయిన వారు, తెలంగాణలో ఓటున్న పక్క రాష్ట్రాల వారు, రెండు, మూడు ఓట్లున్న వారు మరో 20 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం 60 లక్షల ఓట్లు తొలగించే అవకాశముంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!