కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బి.ఎల్. వో.ల కు సన్మానం.
జన్నారం. ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 5:
జన్నారం.సేవా సంకల్ప అభియాన్ అంగన్ మిలన్ జిల్లా ఇన్చార్జ్ నల్లుల సంగీత గారు అడ్వకేట్ మరియు ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి గారు జన్నారం మండలం కు విచ్చేసిన శుభ సందర్భంన వారిని మర్యాదపూర్వకంగా శాలువతో సన్మానించడం జరిగింది తదనంతరం పొనకల్ మరియు రోటి గూడ అంగన్వాడి కేంద్రాలు సందర్శించి అంగన్వాడీ టీచర్స్ ను వర్కర్స్ ను సన్మానించడం జరిగింది పిల్లలకు పలకలను అందించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాల గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య. ST మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజ్మీర బద్రీ నాయక్.ఓ.బి.సి.మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు బెడద గోపాల్.పొనకల్ ఉప సర్పంచ్ ఆప్పల జలపతి.బీజేవైఎం.మండల అధ్యక్షుడు కందుల రమేష్.మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి సేపురి మానస. మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు శిరీష.మహిళ మోర్చా నాయకురాలు మమత. రోటిగూడ సర్పంచ్ జిల్లపల్లి గోపాల్.రోటిగూడ శక్తి కేంద్రం ఇంచార్జ్ సేపురి గోపాల్.నిరటి శ్రీనివాస్.రోటిగూడ వర్డ్ మెంబర్ రోటిగూడ బూత్ అధ్యక్షులు ఉప్పు రాజన్న. మెడ అశోక్. బీజేపీ కార్యకర్తలు పల్లె లచ్చన్న.పదం శ్రీనివాస్.తదితరులు పాల్గొనడం జరిగింది.

