ePaper
Friday, October 16, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తాహశీల్దార్ వేములవాడ

ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తాహశీల్దార్ వేములవాడ

📰 Generate e-Paper Clip

వేములవాడ,అర్జున్ సమాచారం:
వేములవాడ రూరల్ కార్యాలయానికి చెందిన తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్  మహమ్మద్ అబూబకర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. గురువారం నాడు బాధితుడు తన అత్తకు చెందిన

వ్యవసాయ భూమిని తన తండ్రికి బహుమతి దస్తావేజును నమోదు చేయాలని కోరాడు. అందుకుగాను వేములవాడ రూరల్ కార్యాలయానికి చెందిన భూ భారతి ఆపరేటర్ శంకసాల అనిల్ కుమార్ ద్వారా

రూ. 8,000/- లంచం డిమాండ్  తాహశీల్దార్ చేసి, స్వీకరించగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!