ePaper
Friday, November 27, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్జడ వేసుకోలేదని.. విద్యార్థినిపై టీచర్‌ దాష్టీకం కరెంట్ పైప్‌తో చితకబాదిన ఇంగ్లీష్ టీచర్.. రెండు చేతులకు...

జడ వేసుకోలేదని.. విద్యార్థినిపై టీచర్‌ దాష్టీకం కరెంట్ పైప్‌తో చితకబాదిన ఇంగ్లీష్ టీచర్.. రెండు చేతులకు తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

నాగర్‌కర్నూల్, అర్జున్ సమాచారం:
పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జడ వేసుకోలేదనే కారణంతో 8వ తరగతి విద్యార్థినిని ఇంగ్లీష్ టీచర్ మంజుల కరెంట్ పైప్‌తో విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు
వచ్చాయి.టీచర్ దాడిలో విద్యార్థినికి రెండు చేతులకు తీవ్ర వాపు వచ్చింది. ఎక్స్‌రే పరీక్షల్లో ఎముకలకు గాయాలైనట్లు గుర్తించినట్లు సమాచారం.తన కుమార్తెపై దాడి చేసిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని,
తమకు న్యాయం చేయాలని విద్యార్థిని తండ్రి కోరుతున్నారు.చదువు చెప్పాల్సిన గురువే.. విద్యార్థినిపై ఇలా దాడి చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!