ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్తగ్గిన బంగారం, వెండి ధరలు

తగ్గిన బంగారం, వెండి ధరలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:                                                                                            హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,550 తగ్గి రూ.1,32,150కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పతనమై రూ.1,44,170 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 5,000 తగ్గి రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
==============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!