ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్ హైదరాబాద్

తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఫ్యామిలీ సర్టిఫికెట్ హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ప్రజా సౌకర్యమే లక్ష్యంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థకైనా లేదా వ్యవస్థకైనా సులభంగా, అధికారికంగా అందించేందుకు వీలుగా ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ (Family Certificate) ను అందుబాటులోకి తీసుకొచ్చాం. జలు తమ పరిధిలోని మీ-సేవ (MeeSeva) కేంద్రాలు లేదా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి సులభంగా ఈ సర్టిఫికెట్ ను పొందవచ్చని అయన అన్నారు.
రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల సమాచారంతో కూడిన ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయన అన్నారు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!