ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeజాతియంనల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపిలున్యూఢిల్లీ

నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపిలు
న్యూఢిల్లీ

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, అర్జున్ సమాచారం:
బుధవారం నాడు కాంగ్రెస్ ఎంపిలు  నల్ల దుస్తులతో పార్లమెంట్కు వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు  నిరసనకు దిగారు. పార్లమెంట్ ఉభయ సభల్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!