ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపనవంబర్ 25 న అంజిలి రెడ్డి వివాహం కడప

నవంబర్ 25 న అంజిలి రెడ్డి వివాహం కడప

📰 Generate e-Paper Clip

కడప,అర్జున్ సమాచారం:
ఎక్స్ వేదికగా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇ,చ్చారు. ఈ నెల 24 న వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి ల నిశ్చితార్థం .

నవంబర్ 25 న వివాహం.. డిసెంబర్ 5 న రిసెప్షన్.. ఎక్స్ వేదికగా ప్రకటించారు. తొలి పెళ్లి కార్డును YSR ఘాట్ వద్ద పెట్టి మహానేత ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు.
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆశీస్సులతో.. – నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల  పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం.

ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.   ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం,   అలాగే డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను.  దేవుడి ఆశీర్వాదంతో నాన్న

ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకమని అన్నారు.
కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా,  – సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల.. – తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో,   మరియు

రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి..  ఇడుపులపాయలోని నాన్న వైఎస్సార్  ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.   నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ.  – ఆయన చూపిన

సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని అన్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!