ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపవైఎస్సార్ కు షర్మిల నివాళులు

వైఎస్సార్ కు షర్మిల నివాళులు

📰 Generate e-Paper Clip

కడప,అర్జున్ సమాచారం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి   77 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీసీసీ ఛీఫ్ షర్మిల నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ. కాలం మారినా తెలుగు నేలపై నాన్నది ఎప్పటికీ చెరగని సంతకం. మరణం లేని మహానాయకుడు YSR. సంక్షేమానికి, అభివృద్ధికి శాశ్వత చిరునామా YSR. రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!