ePaper
Wednesday, July 8, 2026
ePaper
Homeజగిత్యాలప్రజలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు...

ప్రజలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు జగిత్యాల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

📰 Generate e-Paper Clip

జగిత్యాల ,అర్జున్ సమాచారం :

శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861*ప్రకారం నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని, నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!