ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతియువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ స్ఫూర్తిదాయకం శాప్ చైర్మన్ రవి నాయుడు.

యువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ స్ఫూర్తిదాయకం శాప్ చైర్మన్ రవి నాయుడు.

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టుకు స్వర్ణ పతకం లభించిది.  ఫైనల్లో చైనాను 238–234తో ఓడించి భారత్ ఘన విజయం సాధించింది.  జట్టులో భాగమైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు ఇది ఏషియన్ గేమ్స్లో 4వ స్వర్ణ పతకం.  జ్యోతి సురేఖతో పాటు భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టులో భాగమైన చికితా తనపర్తి మరియు ప్రతికా ప్రదీప్ కు  శాప్ చైర్మన్ అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై జ్యోతి సురేఖ తన ప్రతిభతో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.    యువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ స్ఫూర్తిదాయకమని అయన అన్నారు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!