ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఉగ్రరూపం దాల్చిన గోదావరి

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

📰 Generate e-Paper Clip

ఏలూరు,అర్జున్ సమాచారం:
పొలవరం దగ్గర గోదావరి లో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుంది. శనివారం నాడు పోలవరం ప్రాజెక్ట్ 48 గేట్ల ద్వారా 5,36,938 క్యూసెక్కుల వరద నీటి విడుదల చేసారు. స్పిల్వే వద్ద 30.720 మీటర్లకు  నీటిమట్టం చేరింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా. అప్రమత్తమైన అధికారులు.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!