హైదరాబాద్,అర్జున్ సమాచారం:
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
మాట్లాడుతూ అన్నీ ఆధారాలున్నాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
కాంగ్రెస్ నేతలను ఫాంహౌజ్ కు పంపడం పక్కా రాజకీయ డ్రామానే
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం.
ముస్లిం ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోంది
మెజారిటీ హిందూ ఓటర్లు ఐక్యంగా ఉండలేరని కాంగ్రెస్ ధీమా
మజ్లిస్ మద్దతుతో కాంగ్రెస్ గెలవాలని స్కెచ్ వేస్తోంది.
హిందూ ఓటర్లరా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను గమనించండి
హిందూ ఓటర్ల సత్తా ఏమిటో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో చూపండి.
కేటీఆర్ చిన్నప్పటి దోస్తులతో క్విడ్ ప్రో కో దందా చేస్తున్నరు
ఒక ఫ్రెండ్ తో సెంట్రో చెప్పుల వ్యాపారం పెట్టించాడు ఆ వ్యాపారాన్ని అంబానీకి అప్పగించాడు.
ఇంకో ఫ్రెండ్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకున్నడు ప్రతిఫలంగా హుస్సేన్ సాగర్ ఎఫ్ టీఎల్ పరిధిలో బిల్డింగ్ కు పర్మిషన్లు ఇచ్చాడు.
ఇంకో ఫ్రెండ్ తో కొత్తూరులో లాజిస్టిక్ పార్క్ పెట్టిస్తాడు మరో ఫ్రెండ్ తో హోటల్, మెడికల్ డివైజెస్ వ్యాపారం పెట్టించాడు లాభాలు మాత్రం తానే కొట్టేస్తున్నడు.
నిజాం కాలేజీ ఫ్రెండ్ కు ఖానాపూర్ టిక్కెట్ ఇస్తడు సిట్టింగ్ ఎమ్మెల్యేను గాలికొదిలేసిండు.
ఫ్రెండ్స్ తో క్విడ్ ప్రో కో దందా చేస్తున్న వ్యక్తి కేటీఆర్.
ఏపీలో డీఎస్సీపై అసెంబ్లీలోనే చర్చ జరిగింది
డీఎస్ సి అక్రమాలపై ఆధారాలుంటే చూపాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
============================

