ePaper
Friday, August 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వర్షాల కోసం శ్రీ మరికంబా దేవి, రామక్కా అవ్వా దేవి 101 బిందెలతో అభిషేకం

వర్షాల కోసం శ్రీ మరికంబా దేవి, రామక్కా అవ్వా దేవి 101 బిందెలతో అభిషేకం

📰 Generate e-Paper Clip

కౌతాళం,అర్జున్ సమాచారం:
వర్షాలు లేక రైతులు ఎండి పోయే పంట పొలాలను చూస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నరు. వేలల్లో పెట్టుబడి పెట్టి విత్తనాలు నాటక భయం తో ఆందోళన చెందుతున్నారు మంగళవారం
కౌతాళం మండలంలో వెలిసిన శ్రీ  మారికాంబ దేవి.రమక్క అవ్వా దేవి పాదాలకు 101 బిందె నీళ్లు  పోసి అభిషేకంలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు వచ్చి పంట పొలాలు పండాలని గ్రామ పెద్దలు ప్రజలు ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు పిండివంటలు సమర్పించారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!