ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వైసీపీ మాజీ మంత్రి రోజాకు నోటీసులు

వైసీపీ మాజీ మంత్రి రోజాకు నోటీసులు

📰 Generate e-Paper Clip

 తిరుపతి. అర్జున్ సమాచారం ప్రతినిధి, జూలై 27.
తిరుపతి ఈస్ట్ పోలీసులు వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించిందని రోజా ఆరోపించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని, బెదిరింపులకు భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!