ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణమేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద మొత్తం 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన వరద మొత్తం 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో – 1,01,530 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో – 1,01,530 క్యూసెక్కులు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఒకే స్థాయిలో నమోదు కావడం విశేషం.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!