ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeజాతీయంకదిరిలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సస్పెన్షన్

కదిరిలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సస్పెన్షన్

📰 Generate e-Paper Clip

కదిరిలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సస్పెన్షన్


కదిరి. (అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు).


నంబుళపూళకుంట కస్తూర్బా పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు దీపా, రెహనా లను అధికారులు సస్పెండ్ చేసారు. వీరిద్దరూ  విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు దీపా, రెహనాలను ఉద్యోగాల నుంచి తొలగించారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!