ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బీర్పూర్ బాంబు బ్లాస్ట్ విషాద ఘటనకు 37 ఏళ్లు.

బీర్పూర్ బాంబు బ్లాస్ట్ విషాద ఘటనకు 37 ఏళ్లు.

📰 Generate e-Paper Clip

బీర్పూర్ బాంబు బ్లాస్ట్ విషాద ఘటనకు 37 ఏళ్లు.

జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం సెప్టెంబర్ 1

జిగిత్యాల జిల్లా బీర్పూర్ గుట్టపై 1989 సెప్టెంబర్ 1న పీపుల్స్‌వార్ అమర్చిన మందుపాతర పేలి 14 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పట్వారి వంగనల్లీ తిరుపతిరావును మావోయిస్టులు హత్యమార్చగా, పోలీసులు వస్తారని ఉద్దేశంలో దారిలో 7 మంది మృతిచెందారు. అయితే పోలీసులు ధర్మపురి వైపు నుంచి రావడంతో.. పారపాటున సామాన్య ప్రజల జీవనాన్ని పేల్చేశారు. ఈ విషాద ఘటన జరిగి నేటికి 37 ఏళ్లు పూర్తవుతుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!