ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeతెలంగాణఆర్జీ-3 ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్.

ఆర్జీ-3 ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్.

📰 Generate e-Paper Clip

ఆర్జీ-3 ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్.

అర్జున్ సమాచారం//అక్టోబర్ 8//రామగిరి రిపోర్టర్.

రామగిరి: సింగరేణి ఆర్జీ-3 డివిజన్‌ ఏరియా సెక్యూరిటీ అధికారిగా కోల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇదే డివిజన్‌లో ఆర్‌అండ్‌ఆర్‌ విభాగంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను ఏరియా సెక్యూరిటీ అధికారిగా బదిలీ చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ సహచరులు, అధికారులు, కార్మికులతో సమన్వయంతో ముందుకు సాగుతున్న శ్రీనివాస్‌కు ఈ బాధ్యతలు అప్పగించడంపై పలువురు అభినందనలు తెలిపారు. ఆర్జీ-3 ఏరియాలో భద్రతా ప్రమాణాల పరిరక్షణ, క్రమశిక్షణ, సమన్వయంతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఆర్జీ-3 ఏరియా సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహించిన షబ్బీర్‌ద్దీన్‌ను ఒడిశాలోని నైనీ బ్లాక్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు వెలువరించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!