కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమం.
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్8:
జన్నారం : బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసె విధంగా వ్యవహారిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశాల మేరకు “బ్లాక్ డే” నిరసన కార్యక్రమం మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు నాయక్ మాట్లాడుతూ SIR పేరుతో బీజేపీ ప్రభుత్వం ఓట్లను తొలగిస్తూ ఓట్ చోరికి పాల్పడుతున్నదన్నారు. SIR లో అక్రమాలకు పాల్పడిన జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఎంపీలను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నాన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంద రాజేష్,ఏఎంసీ చైర్మన్ లక్ష్మినారాయణ, వైస్ చైర్మన్ ఫాసిఉల్లా,డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇసాక్, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమంత్ చారి,NSUI జిల్లా అధ్యక్షుడు సోహెల్ షా,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి గణేష్, ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు MD రియజోద్దీన్,SC సెల్ అధ్యక్షులు మామిడి పెల్లి ఇందయ్య,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కుదిరే వెంకన్న, మాజీ ఎంపీటీసీ,దాముక కరుణాకర్,డైరెక్టర్ ముత్యం రాజన్న,మాజీ AMC చైర్మన్ ముత్యం సతీష్,సోషల్ మీడియా కన్వీనర్స్ నాణేశ్వర్, షాకిర్ అలీ,సీనియర్ నాయకులు దూమల్ల రమేష్ ,పాత బాలరాజు, ఆరే శిరీష్ కుమార్,దూమల్ల ప్రవీణ్, ఇమ్రాన్, బొంతల లక్ష్మణ్, శంకర్ గౌడ్, యాతం నాగేష్, అల్తాటి రాజన్న, కానుగంటి రాజన్న, జిలకర గంగన్న, నర్సింగ్ రావు,సయ్యద్ ఇబ్రహీం, మహేందర్, తాళ్లపల్లి రాజేశ్వర్, గోవింద్ నాయక్, వాసాల భాస్కర్, వినీత్, రాజేష్, సుమిత్, ఉజేర్, పూర్ణచందర్, అనిల్, అమన్, బన్నీ, రఘు తదితరులు పాల్గొన్నారు

