ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణకవిత టిఆర్ఎస్ పార్టీకి ఈసీ షాక్ పేరు మార్పు తప్పదా!

కవిత టిఆర్ఎస్ పార్టీకి ఈసీ షాక్ పేరు మార్పు తప్పదా!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ కల్వకుంట్ల కవితకు ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును మార్చుకోవావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్  కవితకు అధికారికంగా లేఖ రాసింది. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని, లేదంటే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ తెలిపనట్లు సమాచారం. టిఆర్ఎస్ పేరుపై బి ఆర్ఎస్  సహా కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈసీ కవితకు లేఖ రాసింది.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!