ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిగుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ మృతి

గుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ మృతి

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, అర్జున్ సమాచార్, జూలై 07:                                                                         మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మామిడాల అశోక్ సేవలను పలువురు గుర్తు చేసుకుంటూ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!