ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeజాతియంహైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

📰 Generate e-Paper Clip

ఛండీఘర్,అర్జున్ సమాచారం:
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన ఈ రైలు.. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపత్ సెక్షన్లో 89 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ‘ప్రొటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయెల్ సెల్’ అనే చిన్నపాటి పవర్ప్లాంట్ కలిగిన ఈ రైలు ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200 HP. ఇందులో నాన్స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
===========================

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!