ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రపతి పర్యటన వేళ భూ నిర్వాసితుల అరెస్టులు.

రాష్ట్రపతి పర్యటన వేళ భూ నిర్వాసితుల అరెస్టులు.

📰 Generate e-Paper Clip

రాష్ట్రపతి పర్యటన వేళ భూ నిర్వాసితుల అరెస్టులు.

గన్నవరం: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 14.
 

కృష్ణా జిల్లాలో ఎయిర్పోర్టు భూ నిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరంలో ముందస్తు అరెస్టులు చేసారు.  ఆందోళన చేస్తారన్న సమాచారంతో భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు.  మేమేం తప్పు చేశాం.. మమ్మల్ని ఎందుకు స్టేషన్కు తీసుకొచ్చారు ? అంటూ బాధితుల ప్రశ్న.  తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదా అంటూ భూ నిర్వాసితుల ఆవేదన.   భూములు కోల్పోయిన తమ సమస్యలను వినిపించుకోవడమే నేరమా ? అంటూ బాధితులు నిలదీసారు. * భూ నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు ? ముందస్తు అరెస్టులతో సమస్య పరిష్కారమవుతుందా..?  శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుపై బాధితుల ఆందోళన.. తమను అదుపులోకి తీసుకోవడంపై పోలీసులను ప్రశ్నిస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!