ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణమానవత్వం చాటుకున్న చింతగూడ గల్ఫ్ కార్మికులు.మృతి చెందిన కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం

మానవత్వం చాటుకున్న చింతగూడ గల్ఫ్ కార్మికులు.మృతి చెందిన కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

మానవత్వం చాటుకున్న చింతగూడ గల్ఫ్ కార్మికులు.మృతి చెందిన కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం.
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 31 :
జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన. గజ్జల భూపతి. ప్రమాదవశాస్తూ బావిలో పడి మరణించాడు.
చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ గజ్జల భూపతి కుటుంబానికి అండగా నిలిచారు. వారి కుటుంబానికి 87,916 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!