ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పన్నూరు మూల వద్ద ఘోర బైక్ ప్రమాదం

పన్నూరు మూల వద్ద ఘోర బైక్ ప్రమాదం

📰 Generate e-Paper Clip

పన్నూరు మూల వద్ద ఘోర బైక్ ప్రమాదం

పెద్దపల్లి ,అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 17

స్థానిక సెయింట్ నెరిస్ కాలనీ పన్నూరు మూల వద్ద గురువారం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ‘పిల్లల శంకరయ్య (అలియాస్ జక్కుల శంకరయ్య)’ అనే సింగరేణి రిటైర్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!