ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణదేవాపూర్ ఓరియంట్ (అదానీ) కంపెనీ యూనియన్ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగా

దేవాపూర్ ఓరియంట్ (అదానీ) కంపెనీ యూనియన్ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగా

📰 Generate e-Paper Clip

దేవాపూర్ ఓరియంట్ (అదానీ) కంపెనీ యూనియన్ అధ్యక్షులు శ్రీ కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగా
అర్జన్ సమాచారం సెప్టెంబర్ 12 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ఈరోజు దేవపూర్ ఓరియంట్ అదాని కంపెనీ యూనియన్ అధ్యక్షుడి కొక్కిరాల సత్యపాల్ రావు జన్మదినం సందర్భంగా దేవపూర్ గుడిలో పూజలు నిర్వహించారు.

డిసీసీ జెనరల్ సెక్రటరీ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ధర్మారావుపేట రామాలయంలో సత్యపాల్ రావు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పూజలు చేపించి అర్చన చేపించడం జరిగినది..అలాగే అనంతరం మండలంలో పలు గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటడం జరిగింది… ఈ కార్యక్రమంలో ధర్మారావు పేట మాజీ ఎంపీటీసీ పార్వతీ మల్లేష్,ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్ లు,ఉప సర్పంచ్ ,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్,నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!